శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ముఖ్యపాత్ర పోషిస్తుంది.

శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ముఖ్యపాత్ర పోషిస్తుంది.

*మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి.మార్చి 27 – -భీమారం మండల కేంద్రంలో శ్రీరామచంద్ర మిషన్ మరియు హార్ట్ ఫుల్ నెస్ సంస్థ ఆధ్వర్యంలో గీతా హై స్కూల్ (గుడ్ మార్నింగ్ స్కూల్) నందు ఈనెల 24,25, 26, మూడు రోజులపాటు ఉచితంగా నిర్వహించిన యోగా ధ్యానోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమారం ఎస్సై పాల్గొనడం జరిగింది. ఈ మూడు రోజుల కార్యక్రమంలో దాదాపుగా 46 మంది గ్రామస్తులు పాల్గొని యోగా ధ్యానం యొక్క ప్రయోజనాలను అనుభవ పూర్వకంగా గుర్తించడం జరిగింది. పాల్గొన్న వారిలో కొందరు మాట్లాడుతూ ఇది వారికి శారీరకంగా మానసిక ఆరోగ్యంగా ఉపయోగపడిందని అభిప్రాయo వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం తరువాత సంస్థ ట్రైనర్ పర్ష శ్రీనివాస్ మాట్లాడుతూ గీత హై స్కూల్ లో మూడు రోజులు యోగ మరియు ధ్యాన కార్యక్రమం నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి కి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇదే విదంగా ప్రతి ఆదివారం ఉదయం 7.30 నిమిషాలకు గీతా హై స్కూల్ ల్లోనే యోగా ధ్యానం సాధన కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి సహకరించిన పోటు మురళీధర్ రెడ్డి, లక్ష్మి నారాయణ, వెంకన్న, జ్యోతి, పద్మ గార్లకు కూడా సంస్థ తరుపున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

  • Related Posts

    చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ఉపాధ్యాయులు ముందుకు రావాలి…

    చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ఉపాధ్యాయులు ముందుకు రావాలి… తాడ్వాయి మండల ఎంఈఓ రామస్వామి.. మనోరంజని ప్రతినిధి కామారెడ్డి ఏప్రిల్ 08 :- తాడ్వాయి మండల కేంద్రంలో ఈ నెల 14వ తేదీ సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న…

    ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి …

    ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి … కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు మనోరంజని ప్రతినిది నిర్మల్ ఏప్రిల్ 07 :- ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్సలను అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు.సోమవారం స్థానిక ప్రభుత్వ మాత,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గుర్తు తెలియని ట్రాక్టర్ ఆటోకు డి 13 మందికి గాయాలుఇద్దరి పరిస్థితి విషమం

    గుర్తు తెలియని ట్రాక్టర్ ఆటోకు డి 13 మందికి గాయాలుఇద్దరి పరిస్థితి విషమం

    LSG Vs KKR: ఉత్కంఠ పోరులో విజయం సాధించిన లక్నో.. ఫలించని కేకేఆర్ బ్యాటర్ల విధ్వసం..!!

    LSG Vs KKR: ఉత్కంఠ పోరులో విజయం సాధించిన లక్నో.. ఫలించని కేకేఆర్ బ్యాటర్ల విధ్వసం..!!

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం.

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం.