విత్తన ఉత్పత్తి పై రైతులకు శిక్షణ తరగతులు

విత్తన ఉత్పత్తి పై రైతులకు శిక్షణ తరగతులు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 03 :-నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో విత్తన ఉత్పత్తిపై రైతులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులకు విత్తన పరిశోధన -సాంకేతిక కేంద్రం రాజేంద్రనగర్ (హైదరాబాద్) శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రభావతి, డాక్టర్ సుకుమార్, డాక్టర్ స్వర్ణలత విత్తన ఉత్పత్తిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సోయాచిక్కుడు విత్తన ఉత్పత్తిలో మెళుకువలను రైతులకు వివరించారు. శాస్త్రవేత్త లను రైతులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ ఈ నరసయ్య, డాక్టర్ విజయకుమార్, డాక్టర్ కార్తీక్, కో-ఆర్డినేటర్ రాజేశ్వర్, ఎఫ్పిఓ సభ్యులు, కళాశాల విద్యార్థులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్ ఇటీవల బైక్ నుండి కింద పడగా కాలు కీ గాయం కాగా ఆదివారం రోజున రామడుగు మండలం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు