వింధ్య యూపీ పాఠశాలలో ఘనంగా పేవరెల్ పార్టీ హాజరైన ప్రముఖులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో అడెల్లి రోడ్‌లోని వింధ్య యూపీ పాఠశాలలో పేవరెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సారంగాపూర్ మాజీ జడ్పీటీసీ సభ్యులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పద్మనాథ గౌడ్, సాయన్న యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులకు చదువు మాత్రమే కాకుండా ఆటలు, పాటలు, క్రీడల్లో కూడా ముందుండాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలో పాఠశాల కరస్పాండెంట్ రమేష్, ప్రిన్సిపాల్ కుర్ర నవీన్, దశరథ్ రాజేశ్వర్, మాజీ ఎంపీపీ అట్లా మహిపాల్ రెడ్డి, మాజీ స్వర్ణ ప్రాజెక్టు ఓలత్రి నారాయణ రెడ్డి, సారంగాపూర్ మాజీ సర్పంచ్ దేవి శంకర్, సాక్ పెళ్లి సురేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

  • Related Posts

    కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

    కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్యే పవర్ రామరావ్ పటేల్ అన్నారు. నిన్న హైదరాబాదులో ట్రైన్ లో నుండి ఓ…

    ఉచిత యోగ ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై కె. శ్వేత.

    ఉచిత యోగ ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై కె. శ్వేత. *మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మార్చి 24 ప్రపంచవ్యాప్తంగా 162 దేశాలలో శారీరక, మానసిక ఆరోగ్యానికి మరియు ఆంతరంగిక చైతన్యానికి ఉపయోగపడే యోగ ధ్యాన కార్యక్రమాలను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

    హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

    మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు..

    మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు..

    కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

    కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

    ఉచిత యోగ ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై కె. శ్వేత.

    ఉచిత యోగ ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై కె. శ్వేత.