వాహనాల తనిఖీల్లో మహిళ బ్లూకోర్డ్ పోలీసులు

వాహనాల తనిఖీల్లో మహిళ బ్లూ
కోర్డ్ పోలీసులు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 06 :- జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు మహిళ బ్లూ కోర్డ్ పోలీసు లు గురువారం ముమ్మరంగా వాహనా లను తనిఖీ చేశారు. మండల కేంద్రమై న ముధోల్ , తానూర్ బైపాస్ వద్ద వానాలను తనిఖీలు చేయడం జరిగిందని డబ్ల్యూపీసీ రాజమణి, తేజస్విని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్పీ సూచనల మేరకు మహిళా పోలీసులు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించడం కాకుండా వాహనాల తనిఖీ లను నిర్వహిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనా దారులు తప్పనిసరిగా లైసెన్స్ హెల్మెట్ ను ధరించి ఉండాలన్నారు. తనిఖీల్లో చేసి సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. ఈ వాహనాల తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    ఈరోజు ఉదయం 9:00 గంటలకు కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం.. అసెంబ్లీ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఛాంబర్ లో బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో బ్రేక్ ఫాస్ట్ మీట్ నేడు…

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్