రేపు నల్లమలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

రేపు నల్లమలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

దోపిడీ ముఠాకు ఇక దబిడి దిబిడే

అసెంబ్లీ ఎన్నికల తర్వాత మల్లన్న మొదటిసారి నాగర్ కర్నూల్ కు

మనోరంజని ప్రతినిధి మార్చి 27 – మహబూబ్ నగర్ :రేపు శుక్రవారం ఉ10:30 గంటలకు నాగర్ కర్నూల్ కు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాబోతున్నట్లు టీం రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్ర గోరంట్ల సతీష్ యాదవ్ పేర్కొన్నారు.నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో చిట్టిల వ్యాపారి నుండి మోసపోయిన బాధితుల పక్షాన రాబోతున్నాట్లు తెలిపారు.మోసకారి వెనుక ఉన్నది ఎవరు? ఎ రాజకీయ పార్టీ నాయకులు అండగా నిలిచారో వారి బాగోతలను కూడా బయట పెట్టబోతున్నాట్లు సమాచారం.అదేవిధంగా జిల్లాలోని టీం కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం కాబోతున్నట్లు తెలియజేశారు.ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల తీన్మార్ మల్లన్న టీం సభ్యులు అభిమానులు, పెద్ద మొత్తంలో హాజరుకావాలని గోరంట్ల సతీష్ యాదవ్ పిలుపునిచ్చారు.హోసింగ్ బోర్డులోని తీగల వెంకటస్వామి కన్వెన్షన్ హాల్ లో సమావేశం ఉంటుందని చెప్పారు. అయితే ఇదివరకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నాగర్ కర్నూల్ ప్రస్తుత ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా తీన్మార్ మల్లన్న నాడు మద్దతు పలికారు. రాజేష్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు.నాటి నుండి నాగర్ కర్నూల్ కు రావడం ఇదే మొదటి సారి

  • Related Posts

    రైతు భరోసా పథకం: త్వరలోనే రైతుల ఖాతాల్లో నిధులు

    హైదరాబాద్‌, : తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం కోసం మరిన్ని నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ పథకంలో భాగంగా 3 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన అర్హత ఉన్న రైతులకు…

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    జంగరాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 4- మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రైతు భరోసా పథకం: త్వరలోనే రైతుల ఖాతాల్లో నిధులు

    రైతు భరోసా పథకం: త్వరలోనే రైతుల ఖాతాల్లో నిధులు

    బిగ్ బాస్ హోస్ట్ గా బాలకృష్ణ?

    బిగ్ బాస్ హోస్ట్ గా బాలకృష్ణ?

    రేపు సింహాద్రి అప్పన్న కళ్యాణం

    రేపు సింహాద్రి అప్పన్న కళ్యాణం

    భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అన్నీ తానై ముందుండి నడిపిన తుమ్మల…

    భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అన్నీ తానై ముందుండి నడిపిన తుమ్మల…