

రామగుండం: ఆర్జీ- 3లో 104 శాతం బొగ్గు ఉత్పత్తి
Mar 01, 2025,
రామగుండం: ఆర్జీ- 3లో 104 శాతం బొగ్గు ఉత్పత్తి
ఫిబ్రవరిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను రామగుండం-3 ఏరియా జీఎం సుధాకరరావు శనివారం వెల్లడించారు. ఫిబ్రవరిలో ఆర్జీ-3 ఏరియాకు నిర్దేశించిన 5. 44లక్షల టన్నుల లక్ష్యానికిగాను, 5. 64లక్షల టన్నులతో 104శాతం బొగ్గు ఉత్పత్తితోపాటు నిర్దేశించిన 40. 30లక్షల క్యూబిక్ మీటర్ల ఓబి (మట్టి) వెలికితీత లక్ష్యానికిగాను, 37. 05లక్షల క్యూబిక్ మీటర్లతో 92శాతం ఓబి(మట్టి) వెలికితీత, 5. 92లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశాన్నారు