మృతి చెందిన ఉపాధి కూలీకి ప్రభుత్వం ఆదుకోవాలి.

మృతి చెందిన ఉపాధి కూలీకి ప్రభుత్వం ఆదుకోవాలి.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 21 :- నిర్మల్ జిల్లా సారంగాపూర్ :మృతిచెందిన ఉపాధి హామీ కూలీకి ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ర్ట రైతుకూలీ సంఘం సహాయక కార్యదర్శి మహమబ్ అన్నారు . మండలంలోని జౌలీ గ్రామంలో మేక భూదేవి ఉపాధి హామీ కూలి పనికి వెళ్లి ఎండకు అస్వస్థతకు గురి అయ్యి ఈ నెల 10 న మృతి చెందిందిన విషయం తెలుసుకొని శుక్రవారం వారి కుటుంబ సభ్యుల ను పరామర్శించి , తెలంగాణ రైతు కూలి సంఘం రాష్ట్ర కమిటీ తరపున ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్బంగా మహమూద్ మాట్లాడారు .బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం కింద ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేసిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పని చేసే స్థలంలో టెంట్లు,త్రాగునీరు,మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని అన్నారు.ఈ కార్యక్రమంలో
తెలంగాణ రాష్ట్ర రైతు కూలీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

  • Related Posts

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 28 :- హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం/దైనందినిని…

    ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం

    ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంకై కృషి చేద్దాం ఎన్ హెచ్ ఆర్ సి. నేషనల్ జనరల్ సెక్రెటరీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మయన్మార్ అతి భారీ భూకంపం