ముమ్మరంగా సాగుతున్న పారిశుద్ధ్య పనులు

ముమ్మరంగా సాగుతున్న పారిశుద్ధ్య పనులు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 03 :-నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని వివిధ వార్డుల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టారు. మురికి కాలువలను శుభ్రం చేసి ఎప్పటికప్పుడు తీసిన మట్టిని తొలగించే వనులు చేపడుతున్నారు. అదేవిధంగా చెత్తాచెదారాన్ని ఇంటింటా తిరుగుతూ సేకరించి వాహనంలో తరలిస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ మాట్లాడుతు ప్రజలు తమ వంతు బాధ్యతగా గ్రామపంచాయతీ సిబ్బందికి సహకరించాలని కోరారు. చెత్తను మురుగు కాలువల్లో వేయకుండా చెత్త బండిలోనే వేయాలన్నారు. ప్రజల సహకారంతో పారిశుద్ధ్య పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే వార్డుల వారీగా మురుగు కాలువలను శుభ్రం చేసే పనులు చేపట్టడం జరిగిందని వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరుగుతుందన్నారు

  • Related Posts

    జగదీశ్వర్ రెడ్డి నీ భర్త ఆఫ్ చేయాలి

    జగదీశ్వర్ రెడ్డి నీ భర్త ఆఫ్ చేయాలి మార్కెట్ కమిటీ ఎదురుగా నిరసన మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 16 :- అసెంబ్లీ సాక్షిగా శాసనసభ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ ని ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే…

    ఎస్ జెడబ్ల్యూహెచ్ఆర్ సి డైరెక్టర్ గా ఉమ్మాయి దయానంద రావు

    ఎస్ జెడబ్ల్యూహెచ్ఆర్ సి డైరెక్టర్ గా ఉమ్మాయి దయానంద రావు మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 16 :- హైదరాబాద్ పట్టణంలోని రీగల్స్ హోటల్ నందు జరిగిన నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జగదీశ్వర్ రెడ్డి నీ భర్త ఆఫ్ చేయాలి

    జగదీశ్వర్ రెడ్డి నీ భర్త ఆఫ్ చేయాలి

    ఎస్ జెడబ్ల్యూహెచ్ఆర్ సి డైరెక్టర్ గా ఉమ్మాయి దయానంద రావు

    ఎస్ జెడబ్ల్యూహెచ్ఆర్ సి డైరెక్టర్ గా ఉమ్మాయి దయానంద రావు

    హైద‌రాబాద్‌తో సమంగా వ‌రంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.

    హైద‌రాబాద్‌తో సమంగా వ‌రంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.

    అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్,

    అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్,