మాహోర్కు పాదయాత్రగా బయలుదేరిన తండావాసులు

మాహోర్కు పాదయాత్రగా బయలుదేరిన తండావాసులు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని విటోలి తండాకు చెందిన శ్రీ సంత్ సేవాలాల్ దీక్షపరులు శనివారం పౌరా దేవి- మాహూర్ వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. శ్రీ సంత్ సేవాలాల్ భక్తుల-దీక్షపరులు 31 మంది శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న దీక్ష ముగింపు జరుగుతుంది. సేవలాల్ మహారాజ్ దీక్ష చేపట్టిన యువకులకు తండ పెద్దలు- ఆడపడుచులు- యువకులు సేవలాల్ మహారాజ్ దీక్షాను ప్రారంభించి బయలుదేరడం జరిగింది. 210 కిలోమీటర్ పాదయాత్ర కొనసాగుతుందని సేవాలాల్ దీక్షపరులు తెలియజేయడం జరిగింది. సంత్ సేవాలాల్ మహారాజ్ దీక్ష యువతలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని- సేవా భావాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు.

  • Related Posts

    ధర్మాన్ని గౌరవించారు.. దాహాన్ని తీర్చారు..

    ధర్మాన్ని గౌరవించారు.. దాహాన్ని తీర్చారు.. శ్రీరాముని శోభాయాత్రలో ముస్లిం యువకుల చలివేంద్రం.. ర్యాలీ నిర్వహిస్తున్న రామభక్తుల దాహం తీర్చేందుకు ఏర్పాటు.. మతసామరస్యాన్ని చాటిన శ్రీరామ శోభాయాత్ర.. అభినందనలు అందుకుంటున్న యువకులు.. రఘుపతి రాఘవ రాజారాం.. పతీత భావన సీతారాం.. ఈశ్వర్ అల్లా…

    జామ్ లో శ్రీ రామ పట్టాభిషేకం.

    జామ్ లో శ్రీ రామ పట్టాభిషేకం. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఏప్రిల్ 07 :- నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండలంలోని జామ్ గ్రామంలోగల సీతా రామ ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి రామకృష్ణమాచార్యులు, కార్తీక్ ఆచార్యులు వేద మంత్రోత్సవాలతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ఉపాధ్యాయులు ముందుకు రావాలి…

    చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ఉపాధ్యాయులు ముందుకు రావాలి…

    ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్

    ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్

    వేసవి లో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడండి : ఎమ్మెల్యే పటేల్

    వేసవి లో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడండి : ఎమ్మెల్యే పటేల్

    ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసిన శ్రీ చిన్న మైల్ గోదావరి అంజిరెడ్డి

    ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసిన శ్రీ చిన్న మైల్ గోదావరి అంజిరెడ్డి