మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 13 :మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో బడంగ్పేట్ జిల్లా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి .సంస్థలోని మహిళా ఉద్యోగులను ఆయన శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు సాధికారత సాధించాలి అని ఆకాంక్షిస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు..స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని హితవు పలికారు. సంవత్సరానికి ఒకసారి మహిళలను గౌరవించడం కాకుండా ప్రతిరోజూ గౌరవించాలని వారికి సమాజంలో సామాన గుర్తింపు ఇవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి పిజివి,రాణి, గ్రేడ్ 1 గ్రంథాపాలకులు ప్రతాప్, తౌసిఫ్ ,జిల్లాలోని గ్రంధాలయ పాలకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

  • Related Posts

    జగదీశ్వర్ రెడ్డి నీ భర్త ఆఫ్ చేయాలి

    జగదీశ్వర్ రెడ్డి నీ భర్త ఆఫ్ చేయాలి మార్కెట్ కమిటీ ఎదురుగా నిరసన మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 16 :- అసెంబ్లీ సాక్షిగా శాసనసభ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ ని ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే…

    ఎస్ జెడబ్ల్యూహెచ్ఆర్ సి డైరెక్టర్ గా ఉమ్మాయి దయానంద రావు

    ఎస్ జెడబ్ల్యూహెచ్ఆర్ సి డైరెక్టర్ గా ఉమ్మాయి దయానంద రావు మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 16 :- హైదరాబాద్ పట్టణంలోని రీగల్స్ హోటల్ నందు జరిగిన నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జగదీశ్వర్ రెడ్డి నీ భర్త ఆఫ్ చేయాలి

    జగదీశ్వర్ రెడ్డి నీ భర్త ఆఫ్ చేయాలి

    ఎస్ జెడబ్ల్యూహెచ్ఆర్ సి డైరెక్టర్ గా ఉమ్మాయి దయానంద రావు

    ఎస్ జెడబ్ల్యూహెచ్ఆర్ సి డైరెక్టర్ గా ఉమ్మాయి దయానంద రావు

    హైద‌రాబాద్‌తో సమంగా వ‌రంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.

    హైద‌రాబాద్‌తో సమంగా వ‌రంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.

    అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్,

    అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్,