మన ఊరు-మన బడి పెద్ద స్కామ్‌:అక్బరుద్దీన్‌

మన ఊరు-మన బడి పెద్ద స్కామ్‌:అక్బరుద్దీన్‌

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం “మన ఊరు మన బడి” కార్యక్రమాన్ని అతి పెద్ద కుంభకోణంగా అభివర్ణించిన ఐఎంఐం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని సమగ్ర విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉండగా, విద్యా వ్యవస్థకు తగిన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

మన ఊరు-మన బడి పెద్ద స్కామ్‌:అక్బరుద్దీన్‌

బీఆర్‌ఎస్‌ హయాంలో ‘మన ఊరు మన బడి’ అనేక కార్యక్రమం అతి పెద్ద కుంభకోణమని ఐఎంఐం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్‌ ఆరోపించారు. బడ్జెట్‌ పద్దుల సందర్భంగా విద్య అంశంపై ఆయన మాట్లాడుతూ.. గత సర్కారు హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ‘మన ఊరు మన బడి’ అనేదే అతి పెద్ద స్కామ్‌ అని అన్నారు. మిగతావన్నీ చాలా చిన్నచిన్న కుంభకోణాలని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్‌ సర్కారు సమగ్రవిచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై నిర్లక్ష్యం తగదన్నారు. 4,823 ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదోడ్లు లేవని, 2 వేలకుపైగా బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. తగినంత నిధులు కేటాయించకుండా విద్యా వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు..

  • Related Posts

    దేశానికి దిక్సూచిగా కులగణన చేశాం: పొన్నం

    దేశానికి దిక్సూచిగా కులగణన చేశాం: పొన్నం మనోరంజని ప్రతినిధి ఏప్రిల్ 07 :-రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో సామాజిక రుగ్మతలను తొలగించడానికి దేశానికి దిక్సూచిగా తెలంగాణలో కులగణన చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణన సర్వేలో రాష్ట్రంలో…

    యువత స్టాక్‌మార్కెట్లకు దూరంగా ఉండాలి: రాహుల్‌ గాంధీ

    యువత స్టాక్‌మార్కెట్లకు దూరంగా ఉండాలి: రాహుల్‌ గాంధీ స్టాక్‌మార్కెట్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. యువత స్టాక్‌మార్కెట్లకు దూరంగా ఉండాలని రాహుల్‌ గాంధీ సూచించారు. స్టాక్‌ మార్కెట్ల నుంచి డబ్బులు సంపాదించడం భ్రమ అని ఆయన పేర్కొన్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీఆర్‌ఎస్‌ సభకు 3 వేల బస్సులు..

    బీఆర్‌ఎస్‌ సభకు 3 వేల బస్సులు..

    చంపుతామని బెదిరించిన ముగ్గురికి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి._ఎస్ఐ కె. శ్వేత.

    చంపుతామని బెదిరించిన ముగ్గురికి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి._ఎస్ఐ కె. శ్వేత.

    గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..?

    గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..?

    గుడ్‌‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన HDFC

    గుడ్‌‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన HDFC