మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్‌ దుర్వినియోగం కేసులో మరో ట్విస్ట్..

మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్‌ దుర్వినియోగం కేసులో మరో ట్విస్ట్..

కారు స్వాధీనం

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: మార్చి 20 :- ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్కకు సంబంధించిన అసెంబ్లీ కార్‌ పాస్‌ స్టిక్కర్‌ దుర్వినియోగం ఘటనలో పంజాగుట్ట పోలీసులు స్టిక్కర్‌ వాడుతున్న కారును బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి సీతక్కకు సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్‌(MLA Sticker)ను ఆమెకు, సిబ్బందికి తెలియకుండా వేరే వ్యక్తి తన వాహనానికి అతికించుకుని తిరుగుతున్నాడు. దీనిపై రెండురోజుల క్రితం మంత్రి పీఆర్‌ఓ పాండునాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు వాహన యజమాని వివరాలు తెలుసుకున్నారు. యజమానికి ఫోన్‌ చేసి అతడు ఇచ్చిన సమాచారం మేరకు కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే యజమానిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

  • Related Posts

    భీమారంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ ప్రారంభం.

    మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజక వర్గ ప్రతినిధి మార్చి 27 :- మంచిర్యాల జిల్లా, భీమారం మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖను బ్యాంకు చైర్మన్ వై.శోభ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భీమారం మరియు…

    రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

    రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 27:- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంని కౌట్ల బి శాంతినగర్ నుండి పెద్దమ్మ గుడి వరకు 30 లక్షల తో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది మండల బిజెపి నాయకులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గుర్తుతెలియని మహిళ మృతి

    గుర్తుతెలియని మహిళ మృతి

    భీమారంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ ప్రారంభం.

    భీమారంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ ప్రారంభం.

    రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

    రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

    స్పామ్ కాల్స్‌కు చెక్.. ‘ట్రూకాలర్’ అవసరం ఇక తీరిపోయినట్టే!

    స్పామ్ కాల్స్‌కు చెక్.. ‘ట్రూకాలర్’ అవసరం ఇక తీరిపోయినట్టే!