భీమారంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ ప్రారంభం.

మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజక వర్గ ప్రతినిధి మార్చి 27 :- మంచిర్యాల జిల్లా, భీమారం మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖను బ్యాంకు చైర్మన్ వై.శోభ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భీమారం మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడానికి భీమారం మండల కేంద్రంలో బ్రాంచ్ ను ప్రారంభించామని తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ దండు సతీష్, బ్యాంకు సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.

  • Related Posts

    మానవత్వం చాటుకున్న గడ్డం సుభాష్

    మానవత్వం చాటుకున్న గడ్డం సుభాష్ మనోరంజని ప్రతినిధి ముధోల్ ఏప్రిల్ 06 :- నిర్మల్.జిల్లా ముధోల్. మండల కేంద్రమైన ముధోల్ రవళిక అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావ డంతో సరైన సమయానికి స్పందించి మానవత్వం చాటుకున్నాడు సుభాష్. వివరాల్లోకెళ్తే గ్రామానికి…

    భీమారం మండల కేంద్రంలో బీజెపి పార్టీ ఆవిర్భావ వేడుకలు.

    భీమారం మండల కేంద్రంలో బీజెపి పార్టీ ఆవిర్భావ వేడు*మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి.ఏప్రిల్ 06 :-భీమారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బోర్లకుంట శంకర్ బీజేపి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మానవత్వం చాటుకున్న గడ్డం సుభాష్

    మానవత్వం చాటుకున్న గడ్డం సుభాష్

    భీమారం మండల కేంద్రంలో బీజెపి పార్టీ ఆవిర్భావ వేడుకలు.

    భీమారం మండల కేంద్రంలో బీజెపి పార్టీ ఆవిర్భావ వేడుకలు.

    విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ.

    విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ.