భార్యను చంపి.. సూట్కేసులో పెట్టిన భర్త

🔹భార్యను చంపి.. సూట్కేసులో పెట్టిన భర్త

బెంగళూరులో ఘోరం చోటుచేసుకుంది,,

మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ అనే వ్యక్తి తన భార్య (32) ను హత్య చేశాడు.

అనంతరం సూట్కేసులో కుక్కి పరారయ్యాడు. తానే చంపానని ఆమె తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్లో చెప్పినట్లు సమాచారం.

వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని గాలించి పుణేలో పట్టుకున్నారు.

తమ మధ్య గొడవల సమయంలో భార్య తరచూ చేయిచేసుకుంటోందన్న కోపంతోనే భర్త ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

  • Related Posts

    రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం… చివరకు

    రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం… చివరకు మేడ్చల్, ఏప్రిల్ 7: ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. అమ్మాయి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఎవరు ఎక్కడి నుంచి అఘాయిత్యానికి పాల్పడతారో అనే ఆందోళనలు తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అమ్మాయిల రక్షణ కోసం…

    బాసరలో వేద భారతి పీఠం విద్యాలయంలో విషాదం

    బాసరలో వేద భారతి పీఠం విద్యాలయంలో విషాదం మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 04 :- నిర్మల్ జిల్లా బాసర మండలకేంద్రంలో వేద భారతి విద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దాడికి గురై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆహారకల్తీ.. రెండో స్థానంలో తెలంగాణ.. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్

    ఆహారకల్తీ.. రెండో స్థానంలో తెలంగాణ.. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్

    రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం… చివరకు

    రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం… చివరకు

    హెచ్‌సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే

    హెచ్‌సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే

    సారంగాపూర్‌లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర

    సారంగాపూర్‌లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర