బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి

బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి

మనోరంజని ప్రతినిధి పెద్దపల్లి మార్చి 21 :- పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన 25 ఏళ్ల కోరవేన సాయి తేజ బెట్టింగ్ యాప్‌ల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయాడు. గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న అతడు ఆర్థికంగా నష్టాల్లో చిక్కుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.మూడు రోజుల క్రితం రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ శివారులో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సాయి తేజను కుటుంబ సభ్యులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండురోజులుగా చికిత్స పొందుతున్న అతను నేడు మృతి చెందాడు.ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బట్టింగ్ యాప్‌ల ప్రభావంతో యువత ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం.

  • Related Posts

    పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో దర్యాప్తు వేగవంతం

    పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో దర్యాప్తు వేగవంతం AP : పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. ప్రవీణ్ మృతి కేసు.. ప్రమాదమా? పన్నాగమా? అనే మిస్టరీ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రమాదానికి 12సెకండ్ల ముందు ఏం…

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 28 – నిర్మల్ జిల్లా: రబి సీజన్ కు సంబంధించి వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    EMIలు కట్టేవాళ్లకు గుడ్‌న్యూస్ : తగ్గనున్న బ్యాంక్ వడ్డీ రేట్లు..RBI News

    EMIలు కట్టేవాళ్లకు గుడ్‌న్యూస్ : తగ్గనున్న బ్యాంక్ వడ్డీ రేట్లు..RBI News

    పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో దర్యాప్తు వేగవంతం

    పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో దర్యాప్తు వేగవంతం

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

    శ్రీ రామనవమి శోభాయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

    శ్రీ రామనవమి శోభాయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి