బాధితుడికి ఆర్థిక సాయం చేయండి

మనోరంజని ప్రతినిధి భైంసా : ఫిబ్రవరి 28:- నిర్మల్ జిల్లా బైంసా పట్టణం కాలనీకి చెందిన జంగ్మే గౌతమ్ అనే ప్రైవేటు ఉద్యోగి ఈనెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. బాధితుడి ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉంది. నిజామాబాద్ లోని మనోరమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రతిరోజు చికిత్సకు అధిక ఖర్చు కావడం బాధిత కుటుంబానికి భారంగా మారుతున్నది. దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. 8985 700 586 గూగుల్ పే /ఫోన్ పే నెంబర్ కు సాయం అందించగలరని కోరారు. దాతల సాయమే తమకు కొండంత అండగా ఉంటుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

  • Related Posts

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 15 :- బీసీ ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ముస్లిం జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన…

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు మనోరంజని ప్రతినిధి మార్చి 15 – గ్రామ ప్రజలంతా సహజ సిద్ధమైన రంగులతో ఆనందంగా హోలీ పండగ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ హోలీ పండుగ మన జీవితాల్లో కొత్త రంగులు నింపాలని, అందరూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ

    కెనడా కొత్త ప్రధానిగా కార్నీ ప్రమాణ స్వీకారం

    కెనడా కొత్త ప్రధానిగా కార్నీ ప్రమాణ స్వీకారం

    టీడీపీ నేత దారుణ హత్య

    టీడీపీ నేత దారుణ హత్య

    చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య

    చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య