పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

మనోరంజని,నిజామాబాద్ ప్రతినిధి::

పౌర సరఫరాల శాఖ నిజామాబాద్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డిని ఆర్మూర్ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ అజీమ్ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు ఆయన కార్యాలయంలో కలిసి
శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేష్, గుండెం రమేష్, కోమన్ పల్లి కిషన్ తదితరులు ఉన్నారు.

  • Related Posts

    మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా కు ప్రతిపాదన సిద్ధం చేయండి జిల్లా కలెక్టర్

    మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా కు ప్రతిపాదన సిద్ధం చేయండి జిల్లా కలెక్టర్ నిజామాబాద్, మనోరంజని చీఫ్ బ్యూరో మార్చి 18 ::ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌…

    రూపాయి రూపాయి కూడా కట్టుకొని… బాధితుడు జెస్సు అనిల్.

    రూపాయి రూపాయి కూడా కట్టుకొని… బాధితుడు జెస్సు అనిల్. మనోరంజని చీఫ్ బ్యూరో:మార్చి 18 ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి టీచర్స్ కాలనీలో గతంలో ఉపాధ్యాయులు రూపాయి రూపాయి కూడా కట్టుకొని డబ్బులు జమచేసి లేఔట్ ఉన్నటువంటి భూమిలో ప్లాట్లను కొనుగోలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా కు ప్రతిపాదన సిద్ధం చేయండి జిల్లా కలెక్టర్

    మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా కు ప్రతిపాదన సిద్ధం చేయండి జిల్లా కలెక్టర్

    రూపాయి రూపాయి కూడా కట్టుకొని… బాధితుడు జెస్సు అనిల్.

    రూపాయి రూపాయి కూడా కట్టుకొని… బాధితుడు జెస్సు అనిల్.

    తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి గా భీమారం మండలం శ్రీనివాస్ విజయం

    తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి గా భీమారం మండలం శ్రీనివాస్ విజయం