పోయిన మొబైల్ ఫోన్లను సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా సేకరించిన ఆర్మూర్ పోలీసులు

పోయిన మొబైల్ ఫోన్లను సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా సేకరించిన ఆర్మూర్ పోలీసులు
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మార్చి 20 మనోరంజని ప్రతినిధి,
ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మొబైల్ ఫోన్లో బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా సేకరించి మూడు మొబైల్ ఫోన్ లను బాధితులు01 వీణ,02 రాజు,03 ప్రశాంత్, లకు మొబైల్ ఫోన్లు అందజేసిన, సీఐ సత్యనారాయణ, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ తెలిపారు

  • Related Posts

    తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

    తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. సూర్యాపేట (D) బీబీగూడెం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్లో శుభకార్యానికి కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34),…

    పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు యాంకర్ శ్యామల

    పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు యాంకర్ శ్యామల మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 24 – బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతి నిధి, యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచార ణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం పంజాగుట్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా!

    ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా!

    నగరంలోని గాజులపేటలో గల సంతాచారి మఠంలో.. హనుమాన్ భక్తులకు. మహా బిక్ష నిర్వహించిన బ్రహ్మపురి ఆర్య వైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు..

    నగరంలోని గాజులపేటలో గల సంతాచారి మఠంలో.. హనుమాన్ భక్తులకు. మహా బిక్ష నిర్వహించిన బ్రహ్మపురి ఆర్య వైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు..

    కాశీ విశ్వనాథాష్టకమ్.

    కాశీ విశ్వనాథాష్టకమ్.

    తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

    తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..