పండుగలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు

పండుగలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 29 :- తెలుగువారి నూతన సంవత్సరం(శ్రీ విశ్వావసు) ఉగాది ఉత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని చుచుంద్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా తపస్ జిల్లా గౌరవ అధ్యక్షులు జిల్లా జి. రాజేశ్వర్ మాట్లాడుతూ..పండుగలు భారతీయ సంస్కృతికి చిహ్నాలని, సంస్కృతి, సంప్రదాయా లకు భారతదేశం పుట్టినిల్లని అన్నారు. ఈవారసత్వ సంపద భావితరాలకు అందించాలన్నారు. మాధ్యమం ఆంగ్లమైన సంస్కృతి భార తీయం కావాలని ఆకాంక్షించారు. పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఉగాది పచ్చడిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యాయులు పండరి, యోగిత,భోజరాం, విద్యార్థులు
పాల్గొన్నారు

  • Related Posts

    రేపు వైన్ షాపులు బంద్!

    రేపు వైన్ షాపులు బంద్! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌:ఏప్రిల్ 11 – హనుమాన్‌ జయంతి సందర్భంగా శనివారం మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ లోని ట్రై కమిషనరేట్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ చిన్న…

    సర్కారు సన్న బియ్యం ఎఫెక్ట్..దిగొస్తున్న సన్న బియ్యం రేట్లు..

    సర్కారు సన్న బియ్యం ఎఫెక్ట్..దిగొస్తున్న సన్న బియ్యం రేట్లు.. క్వింటాల్కు రూ.400 నుంచి రూ.600 వరకు తగ్గిన రేటుఇప్పటికే జిల్లాల్లో 80 శాతం సన్నబియ్యం పంపిణీసన్న బియ్యం ధరలు దిగొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెల్లరేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రేపు వైన్ షాపులు బంద్!

    రేపు వైన్ షాపులు బంద్!

    కొండగట్టు దేవాలయ ఉత్సవ కమిటీలో కర్ర బాపురెడ్డి సభ్యుడిగా బాధ్యతలు స్వీకరణ

    కొండగట్టు దేవాలయ ఉత్సవ కమిటీలో కర్ర బాపురెడ్డి సభ్యుడిగా బాధ్యతలు స్వీకరణ

    కొండగట్టు దేవాలయ ఉత్సవ కమిటీలో సభ్యుడిగా కర్ర బాపురెడ్డి బాధ్యత స్వీకారం

    కొండగట్టు దేవాలయ ఉత్సవ కమిటీలో సభ్యుడిగా కర్ర బాపురెడ్డి బాధ్యత స్వీకారం

    బెంగళూరు గడ్డపై రాహుల్ విధ్వంసం

    బెంగళూరు గడ్డపై రాహుల్ విధ్వంసం