నెల రోజులైనా లభించని కార్మికుల ఆచూకీ

నెల రోజులైనా లభించని కార్మికుల ఆచూకీ

SLBC టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకొని నెల దాటింది. అయినా ఇప్పటివరకు ఒకరి మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడంలేదు. దీంతో సహాయక చర్యలపై NDRF, SDRF, ఆర్మీ తదితర విభాగాలతో TG CM రేవంత్ రెడ్డి రేపు సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది.

  • Related Posts

    గవర్నర్‌, సీఎం ఉగాది శుభాకాంక్షలు

    గవర్నర్‌, సీఎం ఉగాది శుభాకాంక్షలు రాజ్‌భవన్‌లో వేడుకలు.. పాల్గొన్న సీఎస్‌, డీజీపీ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లో శనివారమే ఉగాది సాంస్కృతిక వేడుకలు జరిగాయి. సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ జితేందర్‌, ఇతర ఉన్నతాధికారులు ఇందులో…

    కష్టకాలంలో హిందువులకు అండగా నిలిచేది హిందూ వాహిని

    కష్టకాలంలో హిందువులకు అండగా నిలిచేది హిందూ వాహిని మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 30 :- హిందువులకు కష్టకాలంలో అండగా నిలిచేది హిందూ వాహిని అని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం ఉగాది పర్వదినం వేళ భైంసా లోని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బ్యాంకాక్ భూకంపం.. క్షేమంగా హైదరాబాద్‌కు తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

    బ్యాంకాక్ భూకంపం.. క్షేమంగా హైదరాబాద్‌కు తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

    గవర్నర్‌, సీఎం ఉగాది శుభాకాంక్షలు

    గవర్నర్‌, సీఎం ఉగాది శుభాకాంక్షలు

    ఇవ్వాళ IPL లో డబుల్ ధమాకా

    ఇవ్వాళ IPL లో డబుల్ ధమాకా

    కష్టకాలంలో హిందువులకు అండగా నిలిచేది హిందూ వాహిని

    కష్టకాలంలో హిందువులకు అండగా నిలిచేది హిందూ వాహిని