తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి గా భీమారం మండలం శ్రీనివాస్ విజయం

తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి గా భీమారం మండలం శ్రీనివాస్ విజయం

మనోరంజని ప్రతినిధి భీమారం మార్చి 18 :- భీమారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యాసం శ్రీనివాస్ తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి ఉద్యోగ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 130వ ర్యాంకు, జోనల్ స్థాయిలో 16వ ర్యాంకుతో ఓపెన్ క్యాటగిరీలో ఉద్యోగం సాధించాడు. ఆయన తండ్రి యాసం రాజమల్లు, తల్లి జక్కమ్మ. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ విఫలమైనా పట్టుదలతో చదివి ఈ విజయాన్ని సాధించాడు. శ్రీనివాస్ సోదరుడు యాసం రమేష్ 2017 డీఎస్సీలో ఎస్‌జీటీ (స్కూల్ అసిస్టెంట్) టీచర్‌గా ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన విజయానికి కుటుంబ సభ్యులు, మిత్రుల ప్రోత్సాహం మరువలేనిదని పేర్కొన్నారు.

  • Related Posts

    Local Elections: ఆశావహులకు బిగ్ అలర్ట్.. ‘స్థానిక’ ఎన్నికలు అప్పుడే..!!

    Local Elections: ఆశావహులకు బిగ్ అలర్ట్.. ‘స్థానిక’ ఎన్నికలు అప్పుడే..!! స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలపై మరోసారి ప్రచారం మొదలైంది. ఇన్నాళ్లు బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణను పూర్తి చేయాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు.…

    కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న

    స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల పర్వం కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల పర్వం వెల్దుర్తి మాసాయిపేట మండల కేంద్రాల సర్పంచ్ల అభ్యర్థులా రిజర్వేషన్లు ఎస్సీలకే…??? 25 సంవత్సరాల నుండి రెండు మండలా కేంద్రాలలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భార్య చెవి కోసి కమ్మలు తీసుకెళ్లిన భర్త

    భార్య చెవి కోసి కమ్మలు తీసుకెళ్లిన భర్త

    మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

    మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

    Local Elections: ఆశావహులకు బిగ్ అలర్ట్.. ‘స్థానిక’ ఎన్నికలు అప్పుడే..!!

    Local Elections: ఆశావహులకు బిగ్ అలర్ట్.. ‘స్థానిక’ ఎన్నికలు అప్పుడే..!!

    కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న

    కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న