చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: మంత్రి సీతక్క

చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: మంత్రి సీతక్క

మనోరంజని ప్రతినిధి మార్చి 2౦ – తెలంగాణ : చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. చిన్నారుల అక్రమ రవాణా మూలాలను చేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంతానం లేనివారు నియమాలు, నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవాలని, చట్ట విరుద్ధంగా తీసుకునే దత్తత చెల్లుబాటు కాదని సూచించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైతన్యపురిలో రక్షించబడిన చిన్నారుల తల్లిదండ్రుల ఆచూకీ దొరికేంతవరకు వారు తమ శాఖ సంరక్షణలో ఉంటారని తెలిపారు.

  • Related Posts

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక బహుజనల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమ అవసరం జాతీయస్థాయి ఉద్యమంలో తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ముందుంటుంది పెంచిన రిజర్వేషన్లను కేంద్రం నుంచి ఆమోదం పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి…

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే? TG: రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక వివరాలను కేంద్రం లోక్సభలో వెల్లడించింది. తెలంగాణకు మొత్తం రూ. 4,42,298 కోట్ల అప్పు ఉందని, అప్పుల విషయంలో దేశంలో టీజీ 24వ స్థానంలో ఉందని కేంద్ర ఆర్థిక శాఖ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై..

    ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై..

    తెలంగాణ క్యాబినెట్లోకి నలుగురు కొత్త మంత్రులు!

    తెలంగాణ క్యాబినెట్లోకి నలుగురు కొత్త మంత్రులు!