చలివేంద్రం ప్రారంబోత్సవంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

చలివేంద్రం ప్రారంబోత్సవంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 27 : ఫరూఖ్ నగర్ మండలం రంగంపల్లి గ్రామంలో మండల అధ్యక్షులు పిట్టల సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథి గా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరై ప్రారంభించడం జరిగింది.
అలాగే మండల అధ్యక్షులు పిట్టల సురేష్ ను విష్ణువర్ధన్ రెడ్డి గారు అభినందించి సన్మానించడం జరిగింది.ఈ సందర్బంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ
ప్రతి ఒక్కరికి సేవా చేసే గుణం ఉండాలని అన్నారు.ప్రస్తుత పరిస్థితిలో ఎండలు అధికంగా ఉండడంవల్ల వడ దెబ్బ తగలకుండ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ మంచి నీరు ఎక్కువ తీసుకోవాలని అన్నారు..
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, మోహన్ సింగ్,చేగు సుధాకర్ అప్ప,జిల్లా కౌన్సిల్ సభ్యులు మిద్దె గణేష్, రాజు నాయక్, శ్రీనివాస్, మరియు గ్రామ బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..

  • Related Posts

    హెచ్‌సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే

    హెచ్‌సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే హైదరాబాద్, ఏప్రిల్ 7: హెచ్‌సీయూ భూ వివాదంపై ఈరోజు (సోమవారం) హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్ బెంచ్…

    సారంగాపూర్‌లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర

    సారంగాపూర్‌లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి రావు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఏప్రిల్ 07 :- సోమవారం రోజున నిర్మల్ జిల్లా – సారంగాపూర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం

    భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం

    ఆహారకల్తీ.. రెండో స్థానంలో తెలంగాణ.. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్

    ఆహారకల్తీ.. రెండో స్థానంలో తెలంగాణ.. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్

    రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం… చివరకు

    రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం… చివరకు

    హెచ్‌సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే

    హెచ్‌సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే