కష్టకాలంలో హిందువులకు అండగా నిలిచేది హిందూ వాహిని

కష్టకాలంలో హిందువులకు అండగా నిలిచేది హిందూ వాహిని

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 30 :- హిందువులకు కష్టకాలంలో అండగా నిలిచేది హిందూ వాహిని అని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం ఉగాది పర్వదినం వేళ భైంసా లోని శివాజీ చౌరస్తాలో హిందువాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. హిందు వాహిని కార్యకర్తలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. సైన్స్ ప్రకారం చలికాలం వెళ్లి వేసవి ప్రారంభమవుతున్న తరుణంలో మన పూర్వీకులు ఉగాది పచ్చడి తాగేవారని, దీని మూలంగా వ్యాధుల ప్రబలకుండా ఉంటాయన్నారు. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి అని అన్ని రకాలుగా ప్రతి మానవుడు తట్టుకోవాలన్నదే దీని ఉద్దేశం అన్నారు. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో హిందు వాహిని కార్యకర్తలు, బాధ్యులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు. మే 1 నుంచి క్షేత్రస్థాయిలో స్వయం సంఘాల ఆడిట్ ప్రారంభించండి. డిపిఎం ఫైనాన్స్ బాదావత్ నరేందర్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కేంద్రంలో గత మూడు రోజుల నుంచి స్వయం సహాయక…

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15-16 నెలలు నెలల్లో డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే 3D మంత్రాతో రేవంత్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి బతుకుల్ని నాశనం చేస్తోందని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    సంజయ్ నగర్ పంచముఖి హనుమాన్ జన్మదినోత్సవానికి అందరూ ఆహ్వానితులే: ఆలయ కమిటీ

    సంజయ్ నగర్ పంచముఖి హనుమాన్ జన్మదినోత్సవానికి అందరూ ఆహ్వానితులే: ఆలయ కమిటీ

    కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తండ్రి ఆత్మహత్య

    కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తండ్రి ఆత్మహత్య