ఏసీబీ అధికారులకు చిక్కిన విద్యుత్ శాఖ ఏడీ…

ఏసీబీ అధికారులకు చిక్కిన విద్యుత్ శాఖ ఏడీ…

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కారు. ఫ్రీ ఎనర్జీ సోలార్ ఏజెన్సీ ప్రతినిధి నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్తు శాఖ ఏడీ ఏసీబీకి గురువారం చిక్కారు…

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని విద్యుత్ శాఖ ఏడీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. నిజామాబాద్‌కు చెందిన ప్రీ ఎనర్జీ సోలార్ ఏజెన్సీ సంస్థ కాంట్రాక్టర్ నుంచి చౌటుప్పల్ ట్రాన్స్‌కో ఏడీ శ్యాంప్రసాద్ రూ.70 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి నగదు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. దాడి చేసిన వారిలో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ జగదీష్ చందర్, సీఐలు రామారావు, వెంకట్రావు పాల్గొన్నారు. సరూర్‌నగర్‌లోని నిందితుని ఇట్లో నిర్వహిస్తున్న తనిఖీల్లో సీఐలు రఘునందన్, వెంకటేష్ పాల్గొన్నారు.

  • Related Posts

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి ఆరుగురు పై కేసు నమోదు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 17 :- నిర్మల్ జిల్లా తానూర్ తహసిల్దార్ కార్యాలయంలో విధులో నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ పై…

    నేరాలు నియంత్రణకై కార్టూన్ సర్చ్

    నేరాలు నియంత్రణకై కార్టూన్ సర్చ్ భైంసా గ్రామీణ సిఐ నైలు మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 17 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా ( కే ) గ్రామంలో సోమవారం పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు .…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్