ఏప్రిల్ మూడో తేదీ నాడు ఇసుక వేలంపాట

ఏప్రిల్ మూడో తేదీ నాడు ఇసుక వేలంపాట

ఇసుక అవసరం ఉన్నవారు ముందస్తుగా రెండు వేల రూపాయల రుసుము చెల్లించాలి

తాసిల్దార్ కృష్ణ

మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చ్ 27:_ మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అక్రమంగా రవాణా చేసిన 13 ట్రాక్టర్ల ఇసుక ట్రిప్పులను గత నెల ఆరవ తేదీన సీజ్ చేయడం జరిగిందని ఇసుక రవాణా చేసి ప్రక్క ప్రక్కనే ఆరు ట్రాక్టర్ ట్రిప్పు లు 7 ట్రాక్టర్ల ట్రిప్పులు ప్రస్తాపక్కనే ఇసుక డంపుగా చేసినటువంటి ఇసుకను అలాగే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నటువంటి ట్రాక్టర్లు తీసుకువచ్చి ఇసుకను తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఇసుకను కూడా వేలంపాట వేయడం జరుగుతుందని ఇట్టి అక్రమంగా ఇసుక చేసినటువంటి ఇసుకను ఏప్రిల్ మూడవ తేదీ నాడు ఉదయం 11 గంటలకు వేలంపాట వేయడం జరుగుతుందని వెల్దుర్తి తాసిల్దార్ కృష్ణ తెలియజేశారు ఆయన తాసిల్దార్ కార్యాలయంలో గురువారం నాడు విలేకరులతో ఆయన మాట్లాడుతూ వెల్దుర్తి మండల కేంద్రానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇసుక అవసరం ఉంటే ఏప్రిల్ మూడవ తేదీ లోపు 2000 రూపాయలు తాసిల్దార్ కార్యాలయంలో రుసుమును చెల్లించాలని రుసుము చెల్లించిన వారే ఇసుక వేలంపాటలో పాల్గొనాలని ఇసుక డంపింగ్ ఉప్పల కిషన్ పొలం వద్ద చేయడంతో అక్కడే వేలంపాట వేయడం జరుగుతుందని తాసిల్దార్ కృష్ణ తెలియజేశారు

  • Related Posts

    రాజీవ్ యూత్ డెవలప్‌మెంట్ స్కీమ్ లో జర్నలిస్టులను చేర్చండి – వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా

    రాజీవ్ యూత్ డెవలప్‌మెంట్ స్కీమ్ లో జర్నలిస్టులను చేర్చండి – వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మనోరంజని ప్రతినిధి బ్యూరో చీఫ్ వరంగల్, ఏప్రిల్-07:- వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (WJI) అభ్యర్థన మేరకు,వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద రాజీవ్…

    ప్రజావాణి పిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలి …

    ప్రజావాణి పిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలి … కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మనోరంజని ప్రతినిధి కామారెడ్డి ఏప్రిల్ 07 :- ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రాజీవ్ యూత్ డెవలప్‌మెంట్ స్కీమ్ లో జర్నలిస్టులను చేర్చండి – వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా

    రాజీవ్ యూత్ డెవలప్‌మెంట్ స్కీమ్ లో జర్నలిస్టులను చేర్చండి – వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా

    ప్రజావాణి పిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలి …

    ప్రజావాణి పిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలి …

    ప్రజలు సమస్యలు వేగంగా పరిష్కరించండి …

    ప్రజలు సమస్యలు వేగంగా పరిష్కరించండి …

    ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి …

    ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి …