ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం హర్షనీయం

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం హర్షనీయం

ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన కొంకటి శేఖర్ బి ఆర్.ఎస్ నాయకులు

మనోరంజని ప్రతినిధి రాజన్న సిరిసిల్ల మార్చి 18 :- ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి చట్ట భద్రత కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రబుత్వంకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా బి.ఆర్.ఎస్ నాయకులూ కొంకటి శేఖర్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న వర్గీకరణ ఉద్యమం నేడు కార్యరూపం దాల్చిందని, త్వరలోనే వర్గీకరణ ప్రక్రియ పూర్తయి ఎస్సి లలో అన్ని కులాలకు సమన్వయం జరుగుతుంది అని మాదిగ మరియు మాదిగ ఉపకులాలు .అందరికీ కూడా సముచిత న్యాయాన్ని అందించే విధంగా వర్గీకరణకు సహకరించిన రాష్ట్ర ప్రబుత్వంకు ధన్యవాదాలు.అదేవిధంగా అసెంబ్లీలో బిల్లుకు ఆమోదానికి సహకరించిన దళిత ఎమ్మెల్యే లకు మరియు ఇతర మంత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    నేడు తెలంగాణ జిల్లాలో వడగండ్ల వానలు

    నేడు తెలంగాణ జిల్లాలో వడగండ్ల వానలు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 22 – రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపంకుతోడు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం…

    బ్యాంకు ఉద్యోగస్తుల సమ్మె వాయిదా..?

    బ్యాంకు ఉద్యోగస్తుల సమ్మె వాయిదా..? మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 22 – బ్యాంకు ఉద్యోగులుతమ డిమాండ్లను నెరవేర్చా లంటూ మార్చి 24, 25 తేదీల్లో ది యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ యూఎఫ్‌ బీయూ, సమ్మె చేస్తామని ప్రకటన చేసిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గంటకు వందల కోట్ల వ్యాపారం.. పదుల సంఖ్యలో ఆత్మహత్యలు.. బెట్టింగ్ యాప్‌లను అపేదెలా..?

    గంటకు వందల కోట్ల వ్యాపారం.. పదుల సంఖ్యలో ఆత్మహత్యలు.. బెట్టింగ్ యాప్‌లను అపేదెలా..?

    గోధుమ పంట కుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు

    గోధుమ పంట కుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు

    నేడు తెలంగాణ జిల్లాలో వడగండ్ల వానలు

    నేడు తెలంగాణ జిల్లాలో వడగండ్ల వానలు

    హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం..

    హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం..