ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు: అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ, మార్చి 03: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిరాయింపు కేసు విచారణలో ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 22 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. కేసును మార్చి 25కు వాయిదా వేసింది.

ఈ సందర్భంగా జస్టిస్ BR గవాయి స్పందిస్తూ “రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా?”, “ప్రజాస్వామ్యంలో విధానాలు సరిగ్గా ఉండాలా?” అంటూ ప్రాముఖ్యత గల వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు కేసులపై తగిన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం వల్ల “ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్” అనే పరిస్థితి ఏర్పడకుండా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

  • Related Posts

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    ఈరోజు ఉదయం 9:00 గంటలకు కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం.. అసెంబ్లీ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఛాంబర్ లో బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో బ్రేక్ ఫాస్ట్ మీట్ నేడు…

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

    సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు

    బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం