ఆన్‌లైన్‌ మోసాలని అరికట్టేందుకు ఎక్స్‌జోర్కీసైన్‌ మెయిల్‌, ఎక్స్‌జోర్కీసైన్‌ స్పాట్‌ సాఫ్ట్‌వేర్‌

ఆన్‌లైన్‌ మోసాలని అరికట్టేందుకు ఎక్స్‌జోర్కీసైన్‌ మెయిల్‌, ఎక్స్‌జోర్కీసైన్‌ స్పాట్‌ సాఫ్ట్‌వేర్‌

డిజిటల్‌ యుగంలో భద్రతా పరంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు చెన్నైకి చెందిన ఒడిస్సీ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ రెండు కొత్త సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్‌ వేదికగా శుక్రవారం వీటిని విడుదల చేసింది. డిజిటల్‌ కమ్యూనికేషన్‌లో ఈ ప్రొడక్ట్‌లు సరికొత్త విప్లవమని, వీటితో ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆ సంస్థ సీఎండీ రాబర్ట్‌ రాజా తెలిపారు. ఎక్స్‌జోర్కీసైన్‌ మెయిల్‌, ఎక్స్‌జోర్కీసైన్‌ స్పాట్‌ పేర్లతో వీటిని మార్కెట్లో ప్రవేశపెట్టారు. ‘డిజిటల్‌ అరెస్ట్‌’, స్కామ్‌లు, ఆన్‌లైన్‌ ఐడెంటిటీ థెప్ట్‌, ఎక్స్‌టార్షన్‌, రాన్సమ్‌వేర్‌ దాడులను ఈ సాఫ్ట్‌వేర్లతో అడ్డుకోవచ్చని అన్నారు

  • Related Posts

    బాసరలో వేద భారతి పీఠం విద్యాలయంలో విషాదం

    బాసరలో వేద భారతి పీఠం విద్యాలయంలో విషాదం మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 04 :- నిర్మల్ జిల్లా బాసర మండలకేంద్రంలో వేద భారతి విద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దాడికి గురై…

    రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు

    రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 04 :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామ సమీపంలోని హరియాలీ కన్వెన్షన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మానవత్వం చాటుకున్న గడ్డం సుభాష్

    మానవత్వం చాటుకున్న గడ్డం సుభాష్

    భీమారం మండల కేంద్రంలో బీజెపి పార్టీ ఆవిర్భావ వేడుకలు.

    భీమారం మండల కేంద్రంలో బీజెపి పార్టీ ఆవిర్భావ వేడుకలు.

    విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ.

    విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ.