అనారోగ్యంతో మరణించిన నరసింహులు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసినమాసాయిపేట బిజెపి మండల అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్

అనారోగ్యంతో మరణించిన నరసింహులు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసినమాసాయిపేట బిజెపి మండల అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్

మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చి 26

మెదక్ జిల్లా మసాయిపేట్ మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన నరసింహులు అంత్యక్రియలకు 2000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసిన మాసాయిపేట్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబమైనటువంటి నరసింహులు అనారోగ్యంతో మరణించడం వారి కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులను చూస్తుంటే కంటతడి వస్తుందని తనకు తగినటువంటి ఆర్థిక సహాయం వారి అంతక్రియలకు అందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ అధ్యక్షులు మల్లపురం సాయి పాల్గొన్నారు

  • Related Posts

    నార్నూర్: ‘విద్యాభివృద్ధిపై దృష్టి సారించాలి’

    నార్నూర్: ‘విద్యాభివృద్ధిపై దృష్టి సారించాలి’ మనోరంజని ప్రతినిధి ఏప్రిల్ 07 – నార్నూర్ మండల కేంద్రంలో సోమవారం ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లాధ్యక్షుడు పెందోర్ సంతోష్ ను సోమవారం బంజారా హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం…

    పెద్దపల్లి: ప్రవీణ్ పగడాల మృతిపై నిజనిర్ధారణ చేయాలి

    పెద్దపల్లి: ప్రవీణ్ పగడాల మృతిపై నిజనిర్ధారణ చేయాలి మనోరంజని ప్రతినిధి ఏప్రిల్ 07 -పెద్దపల్లి పట్టణంలోని పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు షడ్రక్ పాస్టర్ సుదర్శన్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    చంపుతామని బెదిరించిన ముగ్గురికి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి._ఎస్ఐ కె. శ్వేత.

    చంపుతామని బెదిరించిన ముగ్గురికి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి._ఎస్ఐ కె. శ్వేత.

    గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..?

    గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..?

    గుడ్‌‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన HDFC

    గుడ్‌‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన HDFC

    వాంఖడేలో రెండోసారి 220 ప్లస్ స్కోర్ చేసిన RCB

    వాంఖడేలో రెండోసారి 220 ప్లస్ స్కోర్ చేసిన RCB