అడెల్లి ఆలయానికి రూ.36 లక్షల 46 వేలు ఆదాయం.

అడెల్లి ఆలయానికి రూ.36 లక్షల 46 వేలు ఆదాయం.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 27 – నిర్మల్ జిల్లా, సారంగాపూర్:మండలంలోని
ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహా పోచమ్మ ఆలయ హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో రూ.36 లక్షల 46 వేల ఆదాయం తోపాటు, మిశ్రమ బంగారం 210 గ్రాములు, వెండి 4 కిలోల 700 గ్రాములు వచ్చినట్లు ఈవో రమేష్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపుకు దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ రంగు కిషన్ గౌడ్ పర్యవేక్షకులుగా ఉన్నారు.స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలిసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయసిబ్బంది, గ్రామాల్లోని భక్తులు సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు

  • Related Posts

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    జంగరాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 4- మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయి…

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే మనోరంజని ప్రతినిధి తిరుపతి జిల్లా : ఏప్రిల్ 04 :-తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి,వారిని టాలీవుడ్ స్టార్‌ నటి పూజా హెగ్డే ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే