

సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్ ఇటీవల బైక్ నుండి కింద పడగా కాలు కీ గాయం కాగా ఆదివారం రోజున రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీనాయకులుపరామర్శించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవ్వాజి హరీష్( మాజీ ఎంపీపీ) మాజీ సర్పంచ్ కోల రమేష్ మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ వీర్ల నర్సింగరావు మల్లేశం శ్యామ్ తడగొండ బాబు లక్ష్మణ్ మాణిక్యం స్వామి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు
