షమిం అక్తర్ ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాలను సవరించి అన్ని కులాలకు రిజర్వేషన్లు అందేలా చూడాలి..

షమిం అక్తర్ ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాలను సవరించి అన్ని కులాలకు రిజర్వేషన్లు అందేలా చూడాలి..
మంత్రి వర్గంలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలి..
ఎస్సీ వర్గీకరణను 3 గ్రూపులుగా కాకుండా ABCD అనే 4 గ్రూపులుగా చెయ్యాలి..
సిరికొండ మండల కేంద్రంలో మాదిగల డప్పుల ప్రదర్శన..
సిరికొండ మండల అధ్యక్షులు*మొట్టల దీపక్ అధ్యక్షతన జరిగింది
నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం మార్చి 08 మనోరంజని ప్రతినిధి, సిరికొండ మండల కేంద్రంలో జరిగిన మాదిగల డప్పు ప్రదర్శన
పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సిరికొండ మండల కేంద్రంలో దప్పులతో ప్రదర్శన చెయ్యడం జరిగింది.

“తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణను స్వాగతిస్తున్నాం కానీ చేసిన వర్గీకరణలో లోపాలు ఉన్నాయని వాటిని సవరించి శాస్త్రీయంగా రిజర్వేషన్లు అన్ని కులాలకు పంచాలని డిమాండ్ చేస్తున్నాం, ఈ డిమాండ్ కు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ జస్టిస్ షమిం అక్తర్ కు గడువును నెల రోజులు పెంచడం జరిగింది. మాదిగలు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని మంద కృష్ణ మాదిగ ఈ నెల 04 నుంచి 10 వరకు కార్యాచరణ ఇవ్వడం జరిగింది,ఈ కార్యాచరణను తుచ తప్పకుండా అమలు చెయ్యాలని పిలుపునివ్వడం జరిగింది,మాదిగ సమాజం కొంత మంది మాదిగ ద్రోహులను గమనించాల్సిన అవసరం ఉందని తెలియచేయడం జరిగింది, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మాదిగలను మోసం చేసే పనిలో ఉందని, జస్టిస్ షమిం అక్తర్ మాదిగ, మాదిగ ఉప కులాలకు ఇచ్చిన 9% న్యాయమే అని మాదిగలకు మోసం చేసే కుట్రకు తెరలేపిందని, దీని కోసం కొంత మంది మాదిగ ద్రోహులను చేరదీసి మాదిగల, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ మీద అవక్కులు చెవాకులు పేలేలా ఒత్తిడి చేస్తుంది, దీనిని గమనించి మాదిగలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజులలో రాజకీయ సమాధి కట్టాలని పిలుపునివ్వడం జరిగింది,
ఈ ప్రదర్శనలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పెరా సంజీవ్, సిరికొండ మండలం కార్యదర్శి బోడ గణేష్,
సిరికొండ మాదిగలు,
పోత్నూర్ మాదిగలు, చిన్నవల్గోట్ మాదిగలు,
న్యావనంది మాదిగలు, పాల్గోనాడం జరిగింది

  • Related Posts

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం షాద్ నగర్ గంజ్ లో రాత్రి 11 గంటలకు కాముడి దహనం భౌతిక కామ వాంఛలన్నీ తగలబెట్టి, ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం యొక్క పరమార్ధం. మన భారతీయ హిందూ…

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్ మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 13 :- నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్యను గురువారం మాజీ జడ్పి చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే