వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

మనోరంజని ప్రతినిధి
నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మార్చి 13 :-నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని వివేకానంద స్కూల్‌లో గురువారం హోలీ పండుగ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ సముద్రాల గీత,ప్రిన్సిపాల్ విమల మాట్లాడుతూ.. హోలీ పండుగ సాంప్రదాయ పండగ సంతోషంగా జరుపుకోవాలని కోరారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాలు విద్యారులు పాల్గొన్నారు

  • Related Posts

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 14 -ఎండల తీవ్రత నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులను ఒంటిపూట నడపాలని విద్యశాఖ నిర్ణయం తీసుకుంది, విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక్క పూట బడులు కొనసాగనున్నట్లు విద్యా శాఖ…

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో వేగంగా వచ్చిన ఓ కారు బాలయ్య ఇంటి ముందున్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య

    కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య

    దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు

    దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు