వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 18 :- నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్‌లో గల తుల్జాభవాని మాత ఆలయంలో ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు అమ్మవారికి అభిషేకం, దూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక అలంకరణతో పాటు భక్తులకు ప్రసాద వితరణ చేశారు.ఆలయ నిర్వాహకురాలు పోలాస భాగ్యశ్రీ మాట్లాడుతూ ప్రతి మంగళవారం, శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. వచ్చే శుక్రవారం ఓ భక్తురాలి కోరిక మేరకు తొలిసారిగా గొందళ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విశేష కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి దీవెనలు పొందాలని కోరారు. ఆలయ నిర్వాహకులు పోలాస భాగ్యశ్రీ, సత్యనారాయణ మాట్లాడుతూ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, భక్తులందరూ కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలిపారు.

  • Related Posts

    ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు –

    ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు – ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 20 :- తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు…

    రైతులకు గుడ్ న్యూస్: రైతు భరోసాకు 18 వేల కోట్ల నిధులు కేటాయింపు..!!

    రైతులకు గుడ్ న్యూస్: రైతు భరోసాకు 18 వేల కోట్ల నిధులు కేటాయింపు..!! హైదరాబాద్:అసెంబ్లీలో మూడోసారి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. బడ్జెట్లో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లను కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు..గుజరాత్ టూ…

    అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు..గుజరాత్ టూ…

    ఓరి రాములా….ఇది విన్నావా…లేదా!అయితే ఈ వార్త చూడు