విద్యుత్ ఘాతంతో ఇల్లు దగ్ధం..

విద్యుత్ ఘాతంతో ఇల్లు దగ్ధం..

విద్యుత్ ఘాతం తో ఇల్లు దగ్ధమై ఇంట్లోని విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతి..

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బాధిత కుటుంబానికి పరామర్శ…

మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి08 :- నిర్మల్ జిల్లా నర్సాపూర్ -G మండలంలోని బుర్గుపల్లి గ్రామానికి చెందిన రాథోడ్ దినేష్ ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధం అయిన విషయం తెలిసిన బాధిత కుటుబాన్ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు.సుమారుగా నగదు 4 లక్షలు, వస్తుసామగ్రి 4 లక్షలు విలువ గల, ఇళ్లు కాలి బూడిదైన వారి కుటుంబం ఆయన వద్ద బోరున విలపించగా ఆయన బాధితులను ఓదార్చారు. వారికి మనోధైర్యం నింపారు. బాధిత కుటుంబనికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నష్టపహారం అందెల చూస్తానని , వారికీ పక్కా ఇళ్లు మంజూరు చేయాలని ఆయన సంబంధిత అధికారులను సూచించారు.

  • Related Posts

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    “రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు” సుప్రీం కోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు న్యూ ఢిల్లీ : సమాజం లో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో, కోర్టుల్లో, పలు కేసుల్లో,…

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలుహోలీ పండుగ సందర్భంగా భైంసా లోని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ నివాసంలో హోలీ సంబరాలు మిన్నంటాయి. బ్యాండ్ మేళాలతో పలువురు కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గం లోని ఆయా గ్రామాల నుండి వచ్చి ఎమ్మెల్యే కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు