విత్తన ఉత్పత్తి పై రైతులకు శిక్షణ తరగతులు

విత్తన ఉత్పత్తి పై రైతులకు శిక్షణ తరగతులు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 03 :-నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో విత్తన ఉత్పత్తిపై రైతులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులకు విత్తన పరిశోధన -సాంకేతిక కేంద్రం రాజేంద్రనగర్ (హైదరాబాద్) శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రభావతి, డాక్టర్ సుకుమార్, డాక్టర్ స్వర్ణలత విత్తన ఉత్పత్తిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సోయాచిక్కుడు విత్తన ఉత్పత్తిలో మెళుకువలను రైతులకు వివరించారు. శాస్త్రవేత్త లను రైతులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ ఈ నరసయ్య, డాక్టర్ విజయకుమార్, డాక్టర్ కార్తీక్, కో-ఆర్డినేటర్ రాజేశ్వర్, ఎఫ్పిఓ సభ్యులు, కళాశాల విద్యార్థులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    బీఆర్‌ఎస్‌పై దళితుల చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    బీఆర్‌ఎస్‌పై దళితుల చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్ తెలంగాణ ఉద్యమం నుండే దళితులపై బీఆర్‌ఎస్ చిన్నచూపు : డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌లో మార్చి 16, 2025న జరిగిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా…

    మార్చి 17వ తేదీ వేములవాడ శ్రీ రాజన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా…

    వేములవాడ రాజన్న కళ్యాణం మార్చి 17వ తేదీ వేములవాడ శ్రీ రాజన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా… మనోరంజని ప్రతినిధి వేములవాడ :- మార్చి 16 :- ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీపార్వతీ రాజరాజేశ్వర…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీఆర్‌ఎస్‌పై దళితుల చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    బీఆర్‌ఎస్‌పై దళితుల చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    ప్రభుత్వ పాఠశాలల్లో AI పాఠం

    ప్రభుత్వ పాఠశాలల్లో AI పాఠం

    మార్చి 17వ తేదీ వేములవాడ శ్రీ రాజన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా…

    మార్చి 17వ తేదీ వేములవాడ శ్రీ రాజన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా…

    అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి

    అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి