లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ !

లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ !

మనోరంజని ప్రతినిది హైదరాబాద్ మార్చి 18 :- కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. ‘లైఫ్ఎమ్ అచీవ్మెంట్ అవార్డు’ను మెగాస్టార్కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే..

  • Related Posts

    సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్

    స్వాగతం సుస్వాగతం సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ :మార్చి 18: భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి, బూచ్ విల్మోర్ లు, పెట్టకేలకు భూమి పైకి చేరుకున్నారు దాదాపు 9…

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ !

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ ! మనోరంజని ప్రతినిధి మార్చి 19 – వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. 8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    3,04965 కోట్లతో తెలంగాణ బడ్జెట్!

    3,04965 కోట్లతో తెలంగాణ బడ్జెట్!

    ఇండియా తీసేసి.. భారత్‌ పెట్టండి! కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

    ఇండియా తీసేసి.. భారత్‌ పెట్టండి! కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

    ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న-కేటీఆర్

    ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న-కేటీఆర్

    42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ఆమోదం పొందడం చరిత్రాత్మకం ధోండి రమణ

    42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ఆమోదం పొందడం చరిత్రాత్మకం ధోండి రమణ