యూ ట్యూబర్ హర్షసాయిపై సజ్జనార్ ఫైర్

యూ ట్యూబర్ హర్షసాయిపై సజ్జనార్ ఫైర్

TG: యూ ట్యూబర్ హర్షసాయిపై RTC ఎండీ సజ్జనార్ ఫైరయ్యారు. హర్షసాయి మాట్లాడిన ఓ వీడియో షేర్ చేస్తూ.. ‘చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో. బుద్దుందా అసలు! . వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్ఫ్లూయెన్సర్లను అన్ఫాలో చేయండి. ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి’ అని ట్వీట్ చేశారు

  • Related Posts

    మైనింగ్ యాప్ లోగోను ఆవిష్కరించిన మంత్రి మహేందర్ రెడ్డి

    మైనింగ్ యాప్ లోగోను ఆవిష్కరించిన మంత్రి మహేందర్ రెడ్డి మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 17 :- గనులు, భూగర్భ వనరుల శాఖలో మరింత పారదర్శకతను పెంచుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా తెలంగాణ సర్కార్ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా…

    హర్ష సాయిపైనా కేసు – శ్యామలను మరచిపోతారా ?

    హర్ష సాయిపైనా కేసు – శ్యామలను మరచిపోతారా ? బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న కారణంగా పలువురు యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయన్సర్లపై కేసులు పెడుతున్నారు. విశాఖలో లోకల్ బాయ్ నానిని జైలుకు పంపారు. ఇప్పుడు హైదరాబాద్ హర్ష సాయిపైనా కేసులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మైనింగ్ యాప్ లోగోను ఆవిష్కరించిన మంత్రి మహేందర్ రెడ్డి

    మైనింగ్ యాప్ లోగోను ఆవిష్కరించిన మంత్రి మహేందర్ రెడ్డి

    నేటి రాశి ఫలాలు🗓

    నేటి రాశి ఫలాలు🗓

    మద్యం అలవాటు మానేస్తే పెరిగే చెడు కొలెస్టరాల్..

    మద్యం అలవాటు మానేస్తే పెరిగే చెడు కొలెస్టరాల్..