యువతిపై దాడి…అత్యాచార యత్నం

ముగ్గురిపై కేసు నమోదు

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో యువతిపై దాడి చేసి శారీరకంగా కలవాలని బెదిరించి గాయపరిచిన ఘటన జరిగింది. ఈ కేసులో ఇద్దరు యువకులతో పాటు ఒక మహిళతో కలిపి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి ముత్తయ్య బుధవారం తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ పట్టణంలోని స్వామి రోజాకు బాధిత మహిళ స్నేహితురాలు అని ఆమెకు రోజా వల్ల తన స్నేహితుడు నూక తొట్టి ప్రమోద్ కుమార్ తో ఇటీవల పరిచయం ఏర్పడిందన్నారు. అలా ప్రమోద్ కుమార్ తో యువతీకి సాన్నిహిత్యం ఏర్పడిందన్నారు. ఇలా ఆమెతో స్నేహం పెంచుకొని ఈనెల 7న యువతిని మధ్యాహ్న వేళ కలిసిన ప్రమోద్ కుమార్ మాట్లాడుకుందామంటూ చెప్పి అమాయకపు మాటలతో నమ్మించి పట్టణం లోని SV లాడ్జికి తీసుకువెళ్లి కబుర్లు చెబుతూ యువతికి మద్యం తాగించి మత్తులోకి జారుకోగానే ఆమెపై అఘాయిత్యం చేసి ఆమె నగ్నంగా ఉన్న ఫోటోలు సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించి తాను ఎప్పుడు రమ్మంటే అప్పుడు తన వద్దకు వచ్చి కలుస్తుండాలని లేకపోతే తనతో కలిసి ఉండగా తీసిన ఆమె అశ్లీలంగా ఉన్న ఫోటోలు బయట పెట్టి పరువు తీస్తానని బెదిరించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఈనెల 18న యువతి స్నేహితురాలైన స్వామి రోజా నూక తోట్టి ప్రమోద్ కుమార్ తో పాటు మరొక స్నేహితుడు లచ్చిమల్ల హరీష్ తో కలసి బాధిత యువతిని సరదాగా అలా వెళ్లొద్దామంటూ కారులో ఎక్కిం చుకొని పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయ ప్రాంతంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వె ళ్లారన్నారు. అక్కడ రోజా బాధిత యువతిని నూక తొట్టి ప్రమోద్, లచ్చిమల్ల హరీష్ లతో శారీరకంగా కలవాలని కోరగా అందుకు ఆమె నిరాకరించడంతో ముగ్గురు కలిసి దాడి చేసి గాయపరిచారని బాధిత యువతి ఫిర్యాదు చేయగా నిందితులైన స్వామి రోజా, నూక తొట్టి ప్రమోద్ కుమార్, లచ్చిమల్ల హరీష్ లపై కేసును నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు

  • Related Posts

    14 రోజుల పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపేసిన తల్లి

    14 రోజుల పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపేసిన తల్లి హైదరాబాద్ – మైలార్​దేవ్ పల్లి ఆలీ నగర్లో హృదయ విదారక ఘటన పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తుగా క్రియేట్ చేసిన తల్లి స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో…

    భార్యను చంపి.. సూట్కేసులో పెట్టిన భర్త

    🔹భార్యను చంపి.. సూట్కేసులో పెట్టిన భర్త బెంగళూరులో ఘోరం చోటుచేసుకుంది,, మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ అనే వ్యక్తి తన భార్య (32) ను హత్య చేశాడు. అనంతరం సూట్కేసులో కుక్కి పరారయ్యాడు. తానే చంపానని ఆమె తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    ప్రైవేట్‌ స్కూల్‌ ఫీజులపై మండలిలో మరోసారి వాగ్వాదం..

    రంగస్థలం నటుడు, వాగ్గేయకారుడు పోనకంటి దక్షిణామూర్తి కి ఘన సన్మానం.