ముస్లిం సహోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు

ముస్లిం సహోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 20 :- రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని, ముస్లిం సహోదరుల ఉపవాస దీక్షలను గౌరవిస్తూ ఎన్‌హెచ్‌ఆర్‌సి జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం సహోదరులకు ప్రత్యేక ప్రార్థనల అనంతరం విందు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సి కార్యదర్శి మహమ్మద్ గౌస్ మాలిక్ మద్దతుతో నిర్వహించారు.ఈ సందర్భంగా మాల్వేకర్ ధర్మేంద్ర మాట్లాడుతూ, సామాజిక ఐక్యతను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు చండాలియా నరేందర్, జె. లక్ష్మణ్, వెంకటేష్, మహమ్మద్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయింది. అది చూసిన పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అని అరిచాడు. పోలీసు…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్. *మనోరంజని న్యూస్ మంచిర్యాల జిల్లా, చెన్నూర్ నియోజక వర్గ ప్రతినిధి. మార్చి 25 మంచిర్యాల జిల్లా, భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి పొలంపల్లి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?