ముధోల్ పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవం

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 08 :- మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ముధోల్ సీఐ జ్8. మల్లేష్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో మహిళ పోలీసులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఓ మహిళ ఉన్నత స్థాయిలో ఉంటే కుటుంబానికి, సమాజానికి ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సంజువ్ కుమార్ , పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని రబింద్రా ఉన్నత పాఠశాల, సరస్వతీ శిశు మందిర్, శ్రీ అక్షర పాఠశాల, లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ముందస్తుగా…

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 13 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ తో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం రాత్రి గ్రామస్తులు కామ దహనం చేశారు. మండల కేంద్రంలో పాత బస్టాండ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి

    రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు.

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు.