మహిళా కాంగ్రెస్ నేత దారుణ హత్య

మహిళా కాంగ్రెస్ నేత దారుణ హత్య

మనోరంజని ప్రతినిధి మార్చి ౦2 హర్యానాలో దారుణం జరిగింది. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. రాహుల్‌గాంధీ జోడో యాత్రలో ఆమె కీలక పాత్ర పోషించారు. దుండగులు హిమానీ గొంతు నులిమి చంపి ఆపై సూట్‌కేసులో పడేశారు. రోహ్‌తక్ జిల్లా సప్లా బస్టాండ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆమె మృతదేహం లభ్యమైంది. హిమానీ హత్యపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది

  • Related Posts

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో వేగంగా వచ్చిన ఓ కారు బాలయ్య ఇంటి ముందున్న…

    కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య

    45 లక్షల ప్యాకేజితో ఉద్యోగం..అంతా సాఫి గా అనుకునే సమయంలో…కాచిగూడ టూ గిద్దలూరు …వెళ్ళాడు…అక్కడ గూడ్స్ పైకి ఎక్కి… కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు… కారణం ఏంటో అనే కోణం లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు! మనోరంజని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న నారా లోకేష్ దంపతులు

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న  నారా లోకేష్ దంపతులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు