మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్‌ దుర్వినియోగం కేసులో మరో ట్విస్ట్..

మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్‌ దుర్వినియోగం కేసులో మరో ట్విస్ట్..

కారు స్వాధీనం

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: మార్చి 20 :- ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్కకు సంబంధించిన అసెంబ్లీ కార్‌ పాస్‌ స్టిక్కర్‌ దుర్వినియోగం ఘటనలో పంజాగుట్ట పోలీసులు స్టిక్కర్‌ వాడుతున్న కారును బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి సీతక్కకు సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్‌(MLA Sticker)ను ఆమెకు, సిబ్బందికి తెలియకుండా వేరే వ్యక్తి తన వాహనానికి అతికించుకుని తిరుగుతున్నాడు. దీనిపై రెండురోజుల క్రితం మంత్రి పీఆర్‌ఓ పాండునాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు వాహన యజమాని వివరాలు తెలుసుకున్నారు. యజమానికి ఫోన్‌ చేసి అతడు ఇచ్చిన సమాచారం మేరకు కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే యజమానిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

  • Related Posts

    చెరువులు తూములు, మత్తల్లు సరిచేసి హద్దులు సూచించండి.ప్రజావాణిలో ఫిర్యాదు

    చెరువులు తూములు, మత్తల్లు సరిచేసి హద్దులు సూచించండి.ప్రజావాణిలో ఫిర్యాదు మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మార్చి 24 మంచిర్యాల జిల్లా,భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలోని చెరువు తూములు, మత్తల్లు రిపేర్ చేసి, చెరువుకు హద్దులు సూచించాలని ప్రజావాణిలో…

    ట్రాన్స్ జెండర్ దీపు హత్యకు నిరసనగా కొవ్వొత్తులతో నివాళి.

    ట్రాన్స్ జెండర్ దీపు హత్యకు నిరసనగా కొవ్వొత్తులతో నివాళి. మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.మార్చి 24 :- మంచిర్యాల జిల్లా, 100 ఫీట్ల రోడ్డు, చున్నం బట్టి వాడ శ్రీరామ్ నగర్ కాలనీలో గల మాతృ ఛాయా ఆఫీసు నందు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    చెరువులు తూములు, మత్తల్లు సరిచేసి హద్దులు సూచించండి.ప్రజావాణిలో ఫిర్యాదు

    చెరువులు తూములు, మత్తల్లు సరిచేసి హద్దులు సూచించండి.ప్రజావాణిలో ఫిర్యాదు

    ట్రాన్స్ జెండర్ దీపు హత్యకు నిరసనగా కొవ్వొత్తులతో నివాళి.

    ట్రాన్స్ జెండర్ దీపు హత్యకు నిరసనగా కొవ్వొత్తులతో నివాళి.

    ప్రజలు ప్రజావాణి ని సద్వినియోగం చేసుకోవాలి-ఎంపీడీవో మధుసూదన్.

    ప్రజలు ప్రజావాణి ని సద్వినియోగం చేసుకోవాలి-ఎంపీడీవో మధుసూదన్.

    ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటన… బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ చందనదీప్తి

    ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటన… బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ చందనదీప్తి