బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు..త్వరలోనే తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తున్నాడు-రాజాసింగ్..ఆ అధ్యక్షుడు ఎవరుండాలని ఎవరు ఫైనల్ చేస్తున్నారు..స్టేట్ కమిటీ అధ్యక్షున్ని డిసైడ్ చేస్తే ఆ అధ్యక్షుడు రబ్బర్‌ స్టాంప్‌గానే ఉంటాడు..సెంట్రల్‌ కమిటీనే అధ్యక్షుడిని నియమించాలి..గతంలో కొంత మంది గ్రూప్ తయారు చేసుకొని పార్టీకి నష్టం చేశారు..మంచి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చేతులు కట్టేశారు..ఫ్రీ హ్యాండ్‌ ఇస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది-రాజాసింగ్‌..కొత్త అధ్యక్షుడు సీక్రెట్‌ మీటింగ్‌లు పెట్టుకోవద్దు..నేను చెప్పిన మాటలు ఎవరికీ నచ్చుతుందో..నచ్చదో తెలియదు..మనసులో ఉన్న మాట బయటపెడుతున్నాను-రాజాసింగ్‌

  • Related Posts

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చ్ 26 మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రంలోని గ్రామపంచాయతీలో బుధవారం నాడుతై బజార్ వేలంపాట నిర్వహించారు…

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    -నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మార్చి26,రామడుగు:మనోరంజని ::-రామడుగు Si గా నూతనంగ పదవి బాధ్యతలు స్వీకరించిన si కె.రాజు నీ బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి