బాధితురాలికి ఎల్ఓసి అందించిన మాజీ ఎమ్మెల్యే

బాధితురాలికి ఎల్ఓసి అందించిన మాజీ ఎమ్మెల్యే

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 20 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ కు చెందిన రజియా బేగం అనే మహిళ హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో మాజీ ఎమ్మెల్యే జి. విట్టల్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఇన్చార్జి మంత్రి బాధితురాలి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రెండు లక్షల నలభై వేల ఎల్ఓసిని మంజూరు చేశారు. ఎల్ ఓసి కాపీను మాజి ఎమ్మెల్యే జి. విట్టల్ రెడ్డి నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తుందని వెల్లడించారు. పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసానిస్తుందని తెలిపారు. వెంటనే స్పందించి ఎల్ఓసిని మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు

  • Related Posts

    మాసాయిపేట మండలం వడ్డరి కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి

    మాసాయిపేట మండలం వడ్డరి కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చ్ 23 మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని ఉన్నటువంటి వడ్డరి కాలనీలో నూతనంగా…

    అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

    అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పిలుపు జగిత్యాల జిల్లా స్థాయి సమావేశం గ్రాండ్ సక్సెస్ మనోరంజని ప్రతినిధి జగిత్యాల మార్చి 23 –…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మాసాయిపేట మండలం వడ్డరి కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి

    మాసాయిపేట మండలం వడ్డరి కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి

    కన్నులపండువగా వమిక నామకరణం మహోత్సవం

    కన్నులపండువగా వమిక నామకరణం మహోత్సవం

    హైదరాబాద్ లో పరుగుల వర్షం

    హైదరాబాద్ లో పరుగుల వర్షం

    అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

    అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి