

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 24 – నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జనం సాక్షి రిపోర్టర్ అయిన చవాన్ ప్రకాష్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన సీనియర్ పాత్రికేయులు (ఈనాడు) సిద్దు సోమవారం కలిసి మృతికి గల కారణాలను తెలుసుకొని తోటి పాత్రికేయున్ని వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరితో పాటు స్నేహితులు రమణారావు, రేగుంట గంగాధర్, ధనుంజయ్ తదితరులు ఉన్నారు’
