ప్రాథమిక పాఠశాలలో ఏఐ తరగతులు ప్రారంభం

ప్రాథమిక పాఠశాలలో ఏఐ తరగతులు ప్రారంభం

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 15 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని మచ్కల్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(ఉర్దూ) మీడియంలో ఏఐ తరగతులను మండల విద్యాధికారి జి. రమణ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్య యులు అబ్దుల్ అహద్, ఉపాధ్యాయురాలు మిస్బా మహీన్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అక్తర్బి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వసంత్ రావు, ప్రాథమిక పాఠశాల తెలుగు మీడియం ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ఉపాధ్యాయులు సాయన్న పాల్గొన్నారు. సేవలను వినియోగించుకొని విద్యార్థులు మరింత మెరుగు పడాలని శుభాకాంక్షలు తెలియపరిచారు.

  • Related Posts

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే..

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే.. హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీలో అధికారులు ఆంక్షలు విధించారు. క్యాంపస్‌లో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫిర్యాదులపై అధికారులనే కలవాలని సర్క్యులర్ జారీ చేశారు. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్…

    ప్రభుత్వ పాఠశాలల్లో AI పాఠం

    ప్రభుత్వ పాఠశాలల్లో AI పాఠం TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో AI ఆధారిత బోధన ప్రారంభమైంది. ఇప్పటికే 41 స్కూళ్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి రాగా.. నిన్న(శనివారం) మరో 383 స్కూళ్లలో ప్రారంభించారు. పలు చోట్ల కలెక్టర్లు, డీఈవోలు ప్రారంభించారు. విద్యార్థుల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్