పెద్ద బజార్‌లో అక్రమ టవర్ నిర్మాణంపై కాలనీవాసుల ఆగ్రహం

పెద్ద బజార్‌లో అక్రమ టవర్ నిర్మాణంపై కాలనీవాసుల ఆగ్రహం

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 17 :-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 50వ డివిజన్ పెద్ద బజార్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన టవర్‌పై కాలనీవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక గల్లీ వాసులు ధర్నా నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ బట్టు రాఘవేందర్ (రాము), ఎన్‌హెచ్‌ఆర్‌సి జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో అసిస్టెంట్ కలెక్టర్‌ను కలిసి టవర్ తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

అసిస్టెంట్ కలెక్టర్ స్పందిస్తూ, అక్రమంగా నిర్మించిన టవర్ తొలగింపునకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి పర్యవేక్షణతో చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు వైరాగర్ మోహన్, చందు, మహిళా సభ్యులు పద్మ, రోహిణి, పవిత్ర తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    స్వాతంత్య్ర సమరయోధుడు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బూర్గుల రామకృష్ణారావు పరిపాలనా దక్షత, సాహితీ ప్రేమ,…

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది.

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది. మనోరంజని ప్రతినిధి గంగాధర మార్చి 18 :- ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి చట్ట భద్రత కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని యూత్ లీడర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి..

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి..

    నేటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలు ప్రారంభం

    నేటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలు ప్రారంభం

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది.

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది.