పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భవతి మహిళ

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భవతి మహిళ

అర్ధరాత్రి 108లో ఆసుపత్రికి తరలించిన

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 23 – నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ కి చెందిన ప్రతిభ పాటేకర్ కి పురిటినోపులు వచ్చాయని ఆమె భర్త ప్రసాద్ రాత్రి 11 గంటలకు గడ్డం సుభాష్ ను చరవాణి ద్వారా సాంప్రదించడం జరిగింది. భార్యకు పురిటి నొప్పులు వచ్చాయి మాది నిరుపేద కుటుంబం ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేపిచ్చే స్తోమత లేదు అనగానే వారి అత్తగారి ఇంటి నుంచి కుభీర్ మండలం మోల గ్రామం నుండి 108లో అర్ధరాత్రి 12 గంటలకి బైంసా ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి గురించి అవగాహన కల్పించి డాక్టర్ కాశీనాథ్ తో మాట్లాడి ఆదివారం ఉదయం సుమారు 11 గంటలకు ఆపరేషన్ చేయడంతో పండంటి ఆడబిడ్డను జన్మనివ్వడం జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలను 108 వాహనంలో తరలించి ప్రసవం జరిగే విధంగా సహకరించినందుకు కుటుంబ సభ్యులు గడ్డం సుభాష్ ను అభినందించారు. బాలింత ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి విడిసి మాజీ అధ్యక్షుడు గుంజల నారాయణ, స్థానికులు లక్ష్మన్న, సాయినాథ్, జల్బా, విట్టల్ తదితరులు వెళ్లడం జరిగింది.

  • Related Posts

    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం.

    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం. 80 సంవత్సరాల గుర్తు తెలియని వృద్ధురాలని రోడ్డుపై వదిలేసిన కుటుంబ సభ్యులు. 15 రోజులుగా రోడ్డుపైనే ఆచేతనావస్థలో ఉన్న వృద్ధురాలు. దిక్కులేని వారికి రాజన్నే దిక్కు అంటూ వృద్ధురాలిని చేరదీసిన కాలనీ వాసులు కనీసం…

    Telangana | ఎండకాలంలో సర్దీ.. రాష్ట్రంలో వారం రోజులుగా పెరుగుతున్న వైరల్‌ జ్వరం కేసులు..!!

    Telangana | ఎండకాలంలో సర్దీ.. రాష్ట్రంలో వారం రోజులుగా పెరుగుతున్న వైరల్‌ జ్వరం కేసులు..!! దవాఖానలకు భారీగా పోటెత్తుతున్న వ్యాధి బాధితులుకలుషిత ఆహారం, పానీయాలతో బ్యాక్టీరియా వ్యాప్తియాత్రలు చేసేవాళ్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలిబయట ఆహారం తినకపోవడమే మంచిది: వైద్యులు Telangana |…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ!

    ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ!

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!!

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!!

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం